Header Banner

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

  Tue Jun 03, 2025 18:00        Business

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తోంది. గత వారం రెండు రోజులు తగ్గినట్లు కనిపించినా.. మళ్లీ పెరిగుతూ వస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే లక్ష రూపాయలు దాటే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్, విజయవాడలో 24, 22, 18 క్యారెట్ల బంగారం ధరతో పాటు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.98,840 ఉండగా.. నేడు 220 రూపాయలు పెరిగి, రూ.99,060 వద్ద కొనసాగుతోంది. గ్రాము బంగారం ధర రూ.9906 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ.90,600 వద్ద ఉండగా.. నేడు 200 రూపాయలు పెరిగి, రూ.90,800 వద్ద కొనసాగుతోంది.  అంటే గ్రాము బంగారం ధర రూ.9080 పలుకుతుంది. మరోవైపు 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.74,130 ఉండగా.. నేడు రూ.170 పెరిగి రూ.74,300 పలుకుతుంది. ఇక కిలో వెండి ధర దేశీయంగా 100 రూపాయలు పెరిగి.. రూ.1,00,100 వద్ద ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,11,100 వద్ద కొనసాగుతోంది. 
 
 
 

ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #GoldRate #Gold #Dubai #DubaiGoldRate #DubaiGoldBusiness #GoldRateLow #LessGoldRateInDubai #UAE #GoldBusiness #LowPriceGoldInDubai